దాదాపు అన్నీ ప్రేమ లు కామం తోనే మొదలయ్యి నెమ్మది గా ప్రేమ గా మారతాయి. మరి మీ మధ్య ఇప్పుడు ఉన్నది ఏంటి .. ప్రేమ నా కామామా? ఎలా తెలుస్తుంది? ఈ ఎపిసోడ్ వినండి అన్నీ తెలుస్తాయి.
Most of the Relationships start with Lust, and slowly evolve into Love. Which Zone are you in? and how to find out... Listen to all the details, here.