We are What we are today, because of our past, our history and our ancestors. Hundreds of Years ago, this Land was ruled by many Great Kings. Kings who are not just Great in this part of the world, but Popular across the Globe. It is not just our interest but also our duty to know Our Kings and their unbelievable Stories! In This Podcast we are taking you to the Era Where The Horses and elephants are more Dangerous than Missiles!
ఈరోజు మనం ఇలా ఉన్నామంటే డానికి కారణం.. మన గతం, మన చరిత్ర, మన పూర్వీకులు. వందల ఏళ్ల క్రితం ఈ భూభాగాన్ని ఎంతో మంది గొప్ప రాజులు పరిపాలించారు. ఇక్కడే కాదు భూమి అంతటా వారి ఖ్యాతి విస్తరించింది. అలాంటి వారి&