ఎదురులేని బ్రిటిష్ సామ్రాజ్యానికి భారతదేశం లో అతి ముఖ్యమైన శత్రువు టిప్పు సుల్తాన్. ఎలాంటి వంశ పారంపర్య రాజ్యాధికారాలు, పక్క రాజ్యపూ రాజుల సహాయ సహకారాఊ లేకుండా ఒంటి చేత్తో విజయవంతంగా మైసూర్ ని పాలించడమే కాదు, బ్రిటిష్ వారి గుండెల్లో సింహస్వప్నంగా ఉండిపోయాడు టిప్పు! ఈ మైసూర్ పులి కథ కచ్చితంగా ఒళ్ళు గగుర్పొడిచేలా చేస్తుంది.
The Most Important and frightened Ruler for the Mighty British, is the Tiger of Mysore – Tippu Sultan. Without Any Dynasty, or neighbouring Kings Help or Support, Tippu ruled Mysore successfully and became a threat to the British. Know the Story of the Mysore Tiger, sure to give goosebumps.