కేవలం 6 సంవత్సరాలే పాలించినప్పటికీ , చరిత్ర లో అత్యంత ఆరాధింపబడే చక్రవర్తి గా శివాజీ ఎలా నిలిచాడు. శివాజీ లాంటి ధైర్య సాహసాలు, తెలివితేటలు , చాక చక్యం, మెరుపు వేగం ఉన్న చక్రవర్తి బహుశా మన దేశ చరిత్రలోనే లేరేమో! ఇప్పటికీ కొంత మంది మరాఠీ లు ఆయన బతికే ఉన్నాడని ఎందుకు నమ్ముతారు ? నమ్మశక్యం కానీ శివాజీ కథ ని ఇప్పుడే వినండి.
Though he ruled his kingdom for a mere 6 years. Shivaji is the most beloved King in the history. What makes Chatrapati Shivaji the bravest and wittest Emperor of all. Why do People of Maratha still think he is alive, Listen to this Unbelievable Story of a King like never before.