జీవితాంతం తిరసక్రనాలు, అపజయాలు చూసిన ఒక మనిషి, ఎలా ఒంటి చేత్తో చైనా ఆర్ధిక వ్యవస్థ ని శాసించి , తిరుగులేని సామ్రాజ్యాన్ని సృష్టించాడు !? జాక్ మా కథ లాంటి కథ మరొకటి నిస్సందేహంగా ఉండదు!
How can one Man who stood synonym for Rejection and Failure almost all his life, Changed the Face of Chinese Economy single Handedly and Build an empire!? The Story of Jack Ma, is nothing like ever before!