అతని పేరు తెల్సు, అతని సామ్రాజ్యం తెల్సు, అతని కథ తెలసుకోండి . వినియోగదారుడి చేతి లోకి వచ్చిన అత్యంత ఉన్నతమైన సాంకేతిక విప్లవం ఆపిల్! దాన్ని సృష్టించడం వెనక ఉన్న కథ . స్టీవె జాబ్స్ సాంకేతిక నిపుణుడు కాదు, వ్యాపారవేత్త , అత్యంత విలక్షణమైన నాయకుడు , అతని కథ ని విందాం రండి.
You Know the Man, You Know his Empire, Know his Story. Regarded as the Highest Piece of Technical Marvel that hit the Consumer Market, Apple Product has a story that can inspire millions. Steve Jobs is not a Tech Genius he is the Leader like no one else. Listen to his story now.