అతని కండలు ,అతని జీవితం -ఒకే సూత్రం మీద ఆధారపడి ఉన్నాయి -కఠోర శ్రమ! వీధిలో కొట్లాటలు, దొంగతనం మీద జైల్ కెల్లడం దగ్గరి నుండి ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం తీసుకునే హాలివూద్ నటుడి గా, డ్వేన్ జాన్సన్ చేసిన ప్రయాణం, యే సినిమా కి తక్కువ కాదు. ప్రేరణ కావాలంటే ఇంతకన్నా గొప్ప కథ చాలా అరుదుగా దొరుకుతుంది, రండి విందాం.
His Body and His Life both are built on the same thing – Rigorous Hard work! From a Street fighter who went into police custody for theft to world’s highest paid Hollywood actor. The Rock’s journey is no less than a Movie. Come let's be amazed and get inspired!